Wednesday 25 January 2012

హట్సాప్ క్రియేటివిటి......?

మీరు ఎపుడైన టైటానిక్ లాంటి షిప్ మునిగిపొవడం చూసార.....?
అబ్బే నేను సముద్రం మద్యలోకి వెల్లలేదు అంటారా.....
పోని వదిలెయండి, చందమామ పైకి వెళ్ళారా....... చా మాకు అంత సీన్ లేదు అంటారా. 
రంభ ,ఊర్వసి ,మేనక ఎలా ఉంటారో  మీరు  ఎపుడైన  చూసార ......?
మీరూ  చూడగలరు ......?
మీరూ  వెళ్ళగలరు ......?
          ఎలా ........................................?
ఉన్నవి లేనట్టు గా , లేనివి  ఉన్నట్టు  గా  చూపించగలిగేది మిడియా ఒక్కటే ఆదే  మల్టిమీడియా ..... ఆందుకే ఈ రంగం లో  ఉన్న వారిని "డిజిటల్ బ్రహ్మస్" అని చెప్పుకోవచు .ఆలోచించగల ,పట్టుదల ,నైపుణ్యం ఉన్న వారికి ఈ రంగం లో అవకాశాలు చాల ఉన్నాయి ............
                                        సో  గెట్ రేడి ..........        హట్సాప్ క్రియేటివిటి......?

No comments:

Post a Comment